Blog

అమ్మా నాన్నలకు ప్రేమతో పది మాటలు

తల్లితండ్రులకు “englishbadi.com” ఓపెన్ లెటర్.   అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ అంటుండేవారు: ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావాలంటే ముగ్గురితోనే సాధ్యమవుతుంది. ఆ ముగ్గురు: 1. అమ్మ 2. నాన్న 3. ప్రైమరీ స్కూల్ టీచర్. మీ ఇంట్లో LKG నుండి ఇంజినీరింగ్ వరకు ఏదో ఒకటి చదువుతున్న విద్యార్థి ఉండి, వాళ్ళు తమ జీవితాల్లో విజయం సాధించాలన్నదే మీ ప్రధాన లక్ష్యం ఐతే, దయచేసి ఒక ఐదు నిమిషాలు కేటాయించి కిందున్న ఈ పది విషయాలు […]

అమ్మా నాన్నలకు ప్రేమతో పది మాటలు Read Post »

Blog

“ఇంగ్లిష్ బడి”కి స్వాగతం!

Welcome to English Badi మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సంతోషం. చాలా మంది ఇంగ్లిష్ నేర్చుకోవాలని కేవలం ‘అనుకుంటారు’, ‘అనుకుంటూనే ‘ ఉంటారు. కాని కొంతమంది మాత్రమే ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఏమన్నా ‘చేస్తుంటారు’. ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న బలమైన కోరిక ఉండి, దానికోసం కష్టపడడానికి సిద్దంగా ఉన్నారా? కంగ్రాచులేషన్స్ అండ్ వెల్ కం టు ఇంగ్లిష్ బడి !!! మీలాంటి వాళ్ళ కోసమే ఈ “ఇంగ్లిష్ బడి”. ఇంగ్లిష్ లో చక్కగా, ధైర్యంగా, ఎవ్వరితోనైనా, ఎక్కడైనా మాట్లాడగలిగే స్థాయికి

“ఇంగ్లిష్ బడి”కి స్వాగతం! Read Post »

Scroll to Top