ఇంగ్లిష్ నేర్చు’కొంటే’ పర్సనాలిటీ డెవలప్మెంట్ ‘ఉచితం’- 2: Mahatria Ra

 

Mahatriya Ra…. ఈయన వీడియోస్ యూట్యూబ్  లో చాలా పాపులర్. ఆడియో క్లిప్స్ కూడా వాట్సాప్ లో బాగా సర్క్యులేట్ అవుతుంటాయి. సరళమైన భాషలో, సరైన భావోద్వేగాలతో సాగే మహత్రియ ప్రసంగాలు Personality Development అంటే ఆసక్తి ఉన్నవాళ్ళని బాగా ఉత్తేజపరుస్తాయి.

వీలున్నప్పుడు మీరూ చూడండి. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లకి ఈ వీడియోస్ బాగా ఉపయోగపడుతాయి. అలాగే, అయన చెప్పే మంచి మాటలు మన వ్యక్తిత్వ వికాసానికి ఖచ్చితంగా అవసరమే!

ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా తన కెరియర్ ను ప్రారంభించి, ఆ తరువాత successful వ్యాపారవేత్త అయిన  TT రంగరాజన్/ రాజన్…….. మహాత్రియ రా గా ఎందుకు మారాడన్నది తెలుసుకోవాలంటే please visit the following links.

 

Be motivated!