English Badi wishes “A Happy New Year”

 

 

కొత్త సంవత్సరం వచ్చేసింది!!

English Badi wishes you all a happy new year.

ఇంతకూ మీ న్యూ ఇయర్ resolution ఏంటి? లావు తగ్గాలనో, ఏవో కొన్ని అలవాట్లు మానేయ్యాలనో, కొన్ని మంచి పనులు మొదలుపెట్టాలనో, ఉదయాన్నే లేవాలనో, ఇలా ఇలా… ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో resolutions… కదా? Whatever your resolution is, all the best.

గుర్తుంచుకోండి, మార్పు మొదట ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది.

అయితే ఇంగ్లిష్ బడి చేసే చిన్న విన్నపం. మీ resolution లిస్టు లో “ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలి” అన్న ఇంకో చిన్న item ని add చెయ్యండి.

కొత్త సంవత్సరం లో ప్రతి రోజూ ఒక గంటో, అర్థగంటో ఇంగ్లిష్ వింటానని, చదువుతానని, – భయపడకుండా, సిగ్గుపడకుండా ఇంగ్లిష్ మాట్లాడతానని ఒక నిర్ణయానికొచ్చెయ్యండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి అనౌన్స్ చేసెయ్యండి.

మీకు సహాయపడడానికి ‘ఇంగ్లిష్ బడి’ ఉంది.