జీవితం….. నిమ్మకాయలు….. ఇంగ్లిష్!!

untitled1
జీవితం….. నిమ్మకాయలు….. ఇంగ్లిష్!!
 
ఇంగ్లిష్ లో ఒక సామెత ఉంది. “When life gives lemons, make lemonade”. జీవితం నీకు నిమ్మకాయలిస్తే వాటితో షర్బత్ చేసుకో అని దీనర్దం. ‘ఇంగ్లిష్ బడి’కి నిమ్మకాయలకి ఏం సంబంధం అనుకుంటున్నారా?
 
అసలు విషయానికొస్తే……
 
WhatsApp లో, Facebook లో మనం రొజూ ఎన్నో మేసేజేస్, పోస్టింగ్స్ చూస్తూ ఉంటాం. ఇన్స్పిరేషనల్ కొటేషన్స్, మోటివేషనల్ స్టోరీస్/ వీడియోస్ , రియల్ లైఫ్ స్టోరీస్, హజ్బండ్- వైఫ్ జోక్స్, క్లాస్ రూమ్ జోక్స్, – ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మనకు చేరుతూనే ఉంటుంది. ఇవి చాలావరకు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. వస్తున్నాయి కాబట్టి మనం వాటిని చూస్తూనే/చదువుతూనే ఉంటాం.
 
ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలుకుంటున్న వాళ్ళందరిని English Badi కోరేదేంటంటే, మీకు FB, WhatsApp లలో వచ్చే మేసేజేస్, పోస్టింగ్స్ లను ఒకసారి చదివి చూసి పక్కన పెట్టెయ్యకుండా , మీరు ఫ్రీ గా ఉన్నప్పుడు, వాటిని ఒకటికి రెండు సార్లు, వీలైతే చాలా సార్లు చదవండి/ చూడండి. అందులో ఉన్న లాంగ్వేజ్ ని నిశితంగా గమనిస్తూ మీ ఇంగ్లిష్ ను ఇంప్రూవ్ చేసుకోండి.
 
కథలు, songs, జోక్స్ లనుపయోగించి ఇంగ్లిష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పే మా ఈ పాత ఆర్టికల్స్ చదవండి.
 
కాదేదీ ఇంగ్లిష్ నేర్చుకోవడానికనర్హం!
https://englishbadi.com/learning-english-use-authentic-mater…
 
English Through Jokes – నవ్వుతూ ఇంగ్లిష్ నేర్చుకోండి
https://englishbadi.com/english-through-jokes
 
English Through Music – పాడుతూ ఇంగ్లిష్ నేర్చుకోండి.
https://englishbadi.com/learn-english-with-music
 
Learning English Through Quotations – ఇంగ్లిష్ కొటేషన్స్
https://englishbadi.com/english-through-quotations
 
Improve English Through Proverbs ( సామెతలు)
https://englishbadi.com/improve-english-through-proverbs
 
English Through Short Stories – చిన్న చిన్న కథలు చదవండి
https://englishbadi.com/learn-english-through-short-stories
 
Be a smart learner…… Happy learning!