సద్గురు జగ్గి వాసుదేవ్…….. పౌల్ట్రీ ఫాం, ఇటుకల తయారీ, భవన నిర్మాణ రంగాల్లో వ్యాపారం చేస్తూ, బైక్ రైడింగ్ అంటే ఇష్టంతో దేశమంతా తిరుగుతూ హాయిగా ఉండే ఒక 25 సంవత్సరాల యువకుడు…….అనుకోకుండా అతనికి  కలిగిన ఒక ఆధ్యాత్మిక అనుభవం …….. దృశ్యం మొత్తం మారిపోయింది. ఒక కొత్త ప్రయాణం మొదలైంది. యోగాని, ఆధ్యాత్మికతను అందరితో పంచుకోవాలన్న ఆశయంతో మొదలైన ఆ ప్రయాణం “ఇషా ఫౌండేషన్”  గా మారింది.Continue Reading

  కొటేషన్స్ చాలా పవర్ ఫుల్.  గొప్ప గొప్ప ఐడియాలను సంక్షిప్తంగా, సూటిగా చెప్తాయి కాబట్టే కొన్ని దశాబ్దాల, శతాబ్దాల ముందు చెప్పిన కొటేషన్స్ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇవి మన వ్యక్తిత్వ వికాసానికి ( personality Development ) బాగా ఉపయోగపడుతాయి.  WhatsApp లో, facebook లో రోజూ చాలా కొటేషన్స్ చూస్తూనే ఉంటాం. వీటిని లాంగ్వేజ్ ఇంప్రూవ్ మెంట్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్నవి, మంచివి అయినContinue Reading