ఎన్ని రోజులకొకసారి? ఇది మనం చాలా రెగ్యులర్ గా అడిగే ప్రశ్న. ఫలానా పని మీరు ఎన్ని రోజులకొకసారి చేస్తారు అని అడగాల్సి రావడం మనందరికీ ఎదురయ్యే  సందర్భమే.. కానీ, దీన్ని ఇంగ్లిష్ లో ఎలా అడగాలో తెలీక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ” How often do you………….. ?”  is the best structure to ask this type of questions. ” How frequentlyContinue Reading

  ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకు చాలా మంది ఇచ్చే మొట్ట మొదటి సలహా… ఇంగ్లిష్ న్యూస్ పేపర్ రోజూ చదవమని. న్యూస్ పేపర్స్ చదవడం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాకపొతే న్యూస్ పేపర్స్ లో ప్రచురితమయ్యే వార్తల పట్ల ఆసక్తి లేకపోవడం, చాలా విషయాల పట్ల అసలు  అవగాహన లేకపోవడం, ఉపయోగించే భాష కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండటం, పూర్తిగా చదివే సమయం లేకపోవడం ………….. లాంటి కారణాల వాళ్ళ, ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నContinue Reading

రోజూ మనం ఎందర్నో ఎన్నో ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇంగ్లిష్లో… అయితే ఇంగ్లిష్ లో ఎలా  అడగాలో అర్థం కాక, చాలా మంది అసలు అడగడమే మానేస్తుంటారు. కింద ఉన్న ఈ 24  బేసిక్ ఇంగ్లీష్ ప్రశ్నల్ని ఒకసారి చూడండి. వీలైతే, ఇంకోసారి చదవండి. మీరు ఇంతవరకు వాడని కొత్త ఎక్స్ప్రెషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాక్టిస్ చెయ్యండి. ఇవన్ని తెలిసినవే కదా అని తీసిపారెయ్యకండి. తెలియడం వేరు,Continue Reading