కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది ‘ఇంగ్లిష్.  ఇంగ్లిష్ సంగతి పక్కన పెట్టి, మనల్ని మనం మొదట ప్రశ్నించుకోవాల్సింది – “అసలు తెలుగులో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి?” అని. ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? మేం రొజూ మా కుటుంబసభ్యులతో, పక్కింటి వాళ్ళతో, క్లాసు మేట్స్ తో, కొలీగ్స్ తో, పరిచయస్తులతో తెలుగులో చక్కగా, అనర్గళంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కమ్యూనికేట్ చేస్తునే ఉన్నాం కదాContinue Reading

    లైఫ్ లో ప్రతీదీ సీరియస్ గా తీసుకోనవసరం లేదు. ఇంగ్లిష్ నేర్చుకోవడాన్ని ఒక జీవన్మరణ సమస్యగా పరిగణించకండి. తొందర తొందర గా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న టెన్షన్ పెట్టుకోకండి. హాయిగా, ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ కూడా ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. “ఇంగ్లిష్ త్రూ జోక్స్” – ఇది చాలా ఈజీ అండ్ ఫన్ని వే అఫ్ లెర్నింగ్ ఇంగ్లిష్. జోక్స్ చదువుతూ ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మకంContinue Reading