కొత్త సంవత్సరం వచ్చేసింది!! English Badi wishes you all a happy new year. ఇంతకూ మీ న్యూ ఇయర్ resolution ఏంటి? లావు తగ్గాలనో, ఏవో కొన్ని అలవాట్లు మానేయ్యాలనో, కొన్ని మంచి పనులు మొదలుపెట్టాలనో, ఉదయాన్నే లేవాలనో, ఇలా ఇలా… ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో resolutions… కదా? Whatever your resolution is, all the best. గుర్తుంచుకోండి, మార్పు మొదట ఒకContinue Reading

Phubbing అంటే? phub (ఫబ్), phubbing (ఫబ్బింగ్)….ఈ పదాలు మీరెప్పుడైనా విన్నారా, వాడారా? ఏంటీ, విన్లేదా? అయితే మీ ఒక్క నిమిషం మాకివ్వండి, ఒక ఇంట్రస్టింగ్ పదం గురించి తెలుసుకోండి. చేతిలో ఉన్న ఫోన్ లో పూర్తిగా మునిగిపోయి, పక్కన ఉన్న మనుషుల్ని పట్టించుకోకపోవడాన్ని, వాళ్ళతో మాట్లాడకపోవడాన్ని ఫబ్బింగ్ ( phubbing) అంటారు. ఒళ్ళు మండిపోయే పని కదా? ఈ పదం ఇంగ్లిష్ లోకి కొత్తగాఎంటరైన పదం. కొత్తదంటే మరీContinue Reading

  మనలో చాలామందికి, ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు ఇదో పెద్ద సమస్య. నేర్చుకోవాలన్న కోరిక ఉంటుంది కాని ఎక్కడ మొదలుపెట్టాలో అర్ధం కాదు. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక అసలు నేర్చుకోవడం మొదలు పెట్టనివాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. స్కూల్లల్లో, కాలేజీల్లో మనం నేర్చుకునే ఫిజిక్స్, కామర్స్, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులకు ఒక మొదలు, ఏదో ఒక దగ్గర ముగింపు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టపడితేContinue Reading

మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సంతోషం. చాలా మంది ఇంగ్లిష్ నేర్చుకోవాలని కేవలం ‘అనుకుంటారు’, ‘అనుకుంటూనే ‘ ఉంటారు. కాని కొంతమంది మాత్రమే ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఏమన్నా ‘చేస్తుంటారు’. ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న బలమైన కోరిక ఉండి, దానికోసం కష్టపడడానికి సిద్దంగా ఉన్నారా? కంగ్రాచులేషన్స్ అండ్ వెల్ కం టు ఇంగ్లిష్ బడి !!! మీలాంటి వాళ్ళ కోసమే ఈ “ఇంగ్లిష్ బడి”. ఇంగ్లిష్ లో చక్కగా, ధైర్యంగా, ఎవ్వరితోనైనా, ఎక్కడైనా మాట్లాడగలిగే స్థాయికిContinue Reading

  శ్రీమంతుడు సినిమా పోస్టర్ & బట్టతలా…….కొంచెం సరదా కోసం మాత్రమే. Just for fun! కాని చెప్పాలనుకుంటుంది మాత్రం సీరియస్సే. మీరు ఇంగ్లిష్ రెగ్యులర్ గా, బాగామాట్లాడతారా? ఇంగ్లిష్ లో confident గా, clear గా, correct గా మాట్లాడడం ఎంత అవసరమో మీకు తెలుసు, కదా? మీకు English Badi చేసే చిన్న అభ్యర్ధన…….. మీ బంధువర్గంలోనో, మీరుండే కాలనీల్లోనో, మీకు తెలిసినవాళ్లలోనో ఇద్దరు/ముగ్గురు విద్యార్థులను ఇంగ్లిష్Continue Reading